Posts

Showing posts from September, 2023
Image
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాగినా.. నిఫ్టీకి రిలయన్స్‌, ఎల్‌టీ దన్ను భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. జపాన్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు తగ్గినా చైనా, కొరియా, తైవాన్‌ పెరగడం మదుపర్లలో ఆత్మవిశ్వాసం పెంచాయి. ఫెడ్‌ అత్యధిక వడ్డీరేట్ల కొనసాగింపు, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ దేశీయ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటం, గ్రోత్‌ రేట్‌, ఫలితాల సీజన్‌ మొదలవ్వడం పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. దాంతో ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 173 పాయింట్లు ఎగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.23 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు డిఫెన్సివ్‌ స్టాక్స్‌ వైపు మొగ్గు చూపారు. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. క్రితం సెషన్లో 65,945 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,925 వద్ద మొదలైంది. 65,549 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,172 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 173 పాయింట్ల
Image
హెచ్‌డీఎఫ్‌సీ అండగా ఉన్నా.. ఐసీఐసీఐ, ఇన్ఫీ పడేశాయ్‌! హమ్మయ్య..! వరుస నష్టాలకు తెరపడిందని ఆనందించేలోపే మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. మంగళవారం బెంచ్‌ మార్క్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ ఎరుపెక్కాయి. సుదీర్ఘకాలం వడ్డీరేట్లను అత్యధిక స్థాయిలోనే ఉంచుతారన్న సంకేతాలతో ఐరోపా మార్కెట్లు పతనమవుతున్నాయి. ఎమర్జింగ్‌ ఆసియా మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్‌ కనిపించింది. చైనాలో స్థిరాస్తి రంగం అతలాకుతలం అవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. వివిధ అంతర్జాతీయ పరిణామాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యహరిస్తున్నారు. దాంతో ఉదయం నుంచీ సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరికి నిఫ్టీ 9, సెన్సెక్స్‌ 78 పాయింట్లు తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది. క్రితం సెషన్లో 66,023 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,071 వద్ద మొదలైంది. 65,865 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,078 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 78 పాయింట్లు తగ్గి 65,945 వద్ద ముగిసింది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,682 వద్ద ఓపెనై 19,637 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,699 వద్ద ఇంట్రాడే గర
Image
  𝗘𝗮𝘀𝗶𝗹𝘆 𝗘𝗮𝗿𝗻 𝗥𝘀.𝟭𝟬𝟬𝟬 𝗱𝗮𝗶𝗹𝘆 𝗶𝗻 𝗶𝗻𝘁𝗿𝗮𝗱𝗮𝘆 𝗲𝗾𝘂𝗶𝘁𝘆 𝘀𝘁𝗼𝗰𝗸𝘀 𝘄𝗶𝘁𝗵 𝗡𝗶𝗳𝘁𝘆 𝗖𝗵𝗮𝗰𝗵𝗮 𝗔𝗰𝗰𝘂𝗿𝗮𝘁𝗲 𝗿𝗲𝗰𝗼𝗺𝗺𝗲𝗻𝗱𝗮𝘁𝗶𝗼𝗻𝘀 Download NIFTY CHACHA MOBILE APP Download Android app: https://play.google.com/store/apps/details?id=com.niftychacha Download iOS App: https://apps.apple.com/us/app/su-yao/id1553609341?ls=1 *Levels are only for Educational Purpose #equityrecommendations #equitybuy #tradingstrategy #stockmarketindia #trading #bulls #bears #stockstobuy #Trade #nseindiastocklist #sharemarketindia #bseindianstockmarket #nifty50 #niftybank #niftyfuture #stockmarket #indianstockmarketupdate #bankniftystrategies #niftyfifty #niftyoptions #niftytrading